World News
భాజాపాకు ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా!
*భాజపా కు ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా*హైదరాబాద్: భాజపాకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు.భాజపా అధ్యక్ష పదవికి తనను నామినేషన్ వేయనివ్వలేదని ఆరోపించారు.తన రాజీనామా లేఖను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి పంపినట్లు తెలిపారు.
Read More News
జనవరి2026 లోనే మేడారం జాతర
*🔥మేడారం మహా జాతర తేదీల ఖరారు*.*ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది*.2026 జనవరి 28 నుంచి...

తగ్గేదేలే! పరకాల బరిలో ఉంటా సుష్మిత పటేల్
తగ్గేదేలే!
పరకాల బరిలో సుష్మిత పటేల్
వరంగల్, జూన్ 29 అక్షర సవాల్: ఇటీవల మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ , ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చు రాజేసుకున్న వేళ.....
పార్లమెంట్ ఇంచార్జులు వీళ్లే
పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జుల నియామకం..
June 29, 2025తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పునర్‌వ్యవస్థీకరణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పార్టీ బలోపేతానికి భాగంగా, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్...
మీడియా ఛానల్ దాడిపై స్పందించిన కేటీఆర్
హైదరాబాద్: మీడియా ఛానల్‌పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి.. స్పందించిన కేటీఆర్Jun 29, 2025,హైదరాబాద్: మీడియా ఛానల్‌పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి.. స్పందించిన కేటీఆర్
బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ సహా మరికొందరు బీఆర్ఎస్...
Treding News