తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు మృతి
కొత్తగూడెం,జులై 19( అక్షర సవాల్ ):
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భద్రతాబలగా, మావోయిస్టులకు మధ్య ఈరోజు ఉదయం నుండి ఎదురు కాల్పులు కొన సాగున్నాయి.
ఈ ఎన్‌కౌంటర్‌లో కొందరు మావోయిస్టులు మరణించి నట్లు తెలుస్తుంది,ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నదని పోలీస్ అధికారులు తెలిపారు.
ఘటనా స్థంలో భారీగా ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలిసింది.
దీనికి సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉన్నది.