బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతు
AP: జూన్ 03:(Aksharasaval):
అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం మండలం తంతడి బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతు
ఇద్దరు యువతులు మృతి ఒకరి పరిస్థితి విషమం..
విషమంగా ఉన్న మహిళను మెరుగైన చికిత్స కోసం విశాఖ తరలింపు.
బీచ్ లో సెల్ఫీ తీస్తుండగా కాలు జారిపడి సముద్రంలో గల్లంతు.
కాపాడిన అక్కడే ఉన్న మత్స్యకారులు అప్పటికే ఇద్దరు యువతులు మృతి…
మృతిచెందిన ఇద్దరి యువతులు అక్కా చెల్లెలుగా గుర్తింపు మాకవరపాలెం మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన నూక రత్నం, కనకదుర్గ గా గుర్తింపు.