హైదరాబాద్ నగరంలో మహిళ దారుణ హత్య?
హైదరాబాద్:జూన్ 03 (Aksharasaval):
హైదరాబాద్ జిల్లా మల్కాజ్ గిరి నియోజక వర్గం పరిధి లోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్య గురైంది..
ఈరోజు ఉదయం బలరాం నగర్ లో మాధవి అనే మహిళ తలకు తీవ్ర గాయలతో రక్తపు మడుగులో పడి మృతి చెందింది.
స్థానికుల సమాచారం మేర కు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీ లించారు. తలపై గాయం చేసి కొట్టి చంపినట్లుగా పోలీసులు అనుమాన వ్యక్తం చేస్తున్నారు.
మృతికి వివాహేతర సంబంధమే కారణం అని తెలుస్తుంది. మాధవికి ముగ్గురు పిల్లలు ఉన్నారు…