కలెక్టర్,జడ్జిలను కలిసిన ఎస్పీ కిరణ్ ఖారే
భూపాలపల్లి, అక్టోబర్ 14 (అక్షర సవాల్):
జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కిరణ్ ఖారే ఐపీఎస్ శనివారం కలెక్టర్ భవేష్ మిశ్రా ని, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నారాయణ బాబుని మర్యాదపూర్వకంగా కలుసుకుకొని పుష్పాగుచ్చాలను అందజేశారు. అనంతరం వారు పలు అంశాలపై చర్చించారు.