Trending Now
Monday, December 15, 2025

Buy now

Trending Now

నెంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే బండి సీజ్ : ఎస్సై సాంబమూర్తి

నెంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే బండి సీజ్ : ఎస్సై సాంబమూర్తి

గణపురం ,అక్టోబర్ 26 (అక్షర సవాల్):

ప్రతి ఒక్క ద్విచక్రవాహనానికి విధిగా ముందు మరియు వెనుక భాగంలో నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని ఒకవేళ నెంబర్ ప్లేట్ విరిగిపోయిన, ఊడిపోయిన, కావాలని చెప్పి నెంబర్ ప్లేట్ తీసేసి వెహికల్ నడిపిన అట్టి ద్విచ్రవాహనాన్ని సీజ్ చేసి ఇంప్రాపర్ మరియు వితౌట్ నెంబర్ ప్లేట్ కింద కేసు నమోదు చేసి అట్టి వేకిల్ ని పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరుగుతుందని తర్వాత ఆ ఫైన్ కట్టుకొని నెంబర్ ప్లేట్ బిగించిన తర్వాత మాత్రమే మీ యొక్క వెహికల్ మీకు హ్యాండ్ఓవర్ చేయడం జరుగుతుందని గణపురం ఎస్సై సాంబమూర్తి తెలిపారు.

Related Articles

Latest Articles