[pj-news-ticker]
Saturday, May 30, 2026

Buy now

జిల్లాలో కట్టుదిట్టంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్

జిల్లాలో కట్టుదిట్టంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్

భూపాలపల్లి, నవంబర్ 8 (అక్షర సవాల్):

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో కట్టుదిట్టంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని జిల్లా పోలీసులు అమలు చేస్తున్నారు. బుధవారం బీజేపి నేత ఈటెల రాజేందర్ హెలికాప్టర్‌ ద్వారా ఎన్నికల ప్రచారానికి భూపాలపల్లికి రాగ, ఎస్పి  కిరణ్ ఖరే ఆదేశాలతో భూపాలపల్లి సీఐ రామ్ నర్సింహారెడ్డి , ఎంఈఓ కె.రఘుపతి ఆధ్వర్యంలోని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం, హెలికాప్టర్ ను తనిఖీ చేశారు.

Related Articles

Latest Articles