[pj-news-ticker]
Monday, April 20, 2026

Buy now

స్టాంప్ వెండర్ ప్రారంభించిన కార్పొరేటర్

స్టాంప్ వెండర్ ప్రారంభించిన కార్పొరేటర్

హనుమకొండ, అక్షర సవాల్ :

నూతన స్టాంపు వెండర్ మరియు నోటరీ ఆఫీస్ ను స్థానిక 31 డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు న్యూ శాయంపేట గ్రామస్తులు, కొల్లూరి కుమారు సంభాలక్ష్మి తనయుడు కొల్లూరి నవీన్ స్టాంపు వెండర్ ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవంలో పాల్గొని రిబ్బన్ కట్చేసి శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ మాట్లాడుతూ నూతన ఆఫీస్ ప్రారంభించడం సంతోషంగా ఉందని గతంలో వర్కర్ గా పని చేస్తూ స్టాంపు వెండర్ నవీన్ ఎదగడం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ పెద్దలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు. 

Related Articles

Latest Articles