[pj-news-ticker]
Friday, May 29, 2026

Buy now

దశదిన కార్యక్రమంలో తాటి కృష్ణ

దశదిన కార్యక్రమంలో తాటి కృష్ణ

మంగపేట, అక్షర సవాల్: కొద్దిరోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన మోదుగుల నారాయణ దశదిన కార్యక్రమాన్ని గురువారం మంగపేట మండలం రాజుపేటలో నిర్వహించగా మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు తాటి కృష్ణ పాల్గొని నారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి నారాయణ కుటుంబానికి సానుభూతి తెలిపి బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో చిట్టిమల్ల సమ్మయ్య మలికంటి శంకర్ కర్రీ శ్యాం బాబు మోదుగుల బాబు యలవర్తి శ్రీనివాసరావు నిమ్మగడ్డ ప్రవీణ్ మంచాల నాగేంద్ర తంబి కరకపెల్లి శ్రీను సాధన పెళ్లి వీరయ్య బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles