[pj-news-ticker]
Thursday, May 28, 2026

Buy now

కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మంగపేట/ములుగు,పిబ్రవరి 26, అక్షర సవాల్:

జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం ఎదురు గురువారం ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. వివరాల్లోకి వెళ్తే ములుగు పట్టణం లోని ఎస్సీ కాలనీ ఆర్టీసీ బస్టాండ్ కు వెళ్లే మార్గమధ్యంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు బస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్ ను తప్పించే క్రమంలో రోడ్డు ప్రక్కన పార్కు చేసి ఉన్న కారును బస్ స్వల్పంగా ఢీకొంది ఘటన లో కారు ఎడమవైపు దెబ్బ తిన్నది.

 

Related Articles

Latest Articles