[pj-news-ticker]
Wednesday, April 15, 2026

Buy now

క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ను సందర్శించిన ఎస్పీ కిరణ్ ఖరే ఐపిఎస్

క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ సందర్శించిన ఎస్పీ కిరణ్ ఖరే ఐపిఎస్

భూపాలపల్లి, అక్టోబర్ 28 ( అక్షర సవాల్):

గణపురం పోలీస్ స్టేషన్ను విజిట్ చేసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపిఎస్ .గణపురం ఉన్నటువంటి క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ను సందర్శించి, చెంచుకాలనీకి వెళ్లి చెంచు కాలనీ వాసులతో ఎస్పీ మాట్లాడుతూ రానున్న ఎలక్షన్లో ఎలాంటి గొడవలు జరగకుండా తమకు ఇష్టం అయినవారికి ఓటు వేసి తప్పకుండా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని శాంతి భద్రతలకు ఎలాంటి విధాతం కలగకుండా చూసుకోవాలని ఏదైనా ఇబ్బంది వచ్చిన ఎలాంటి ప్రలోభాలకు గురిచేసినట్లయితే డయల్ 100 నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయాల్సిందిగా తెలిపారు.వారి వెంట ఎస్సై సాంబమూర్తి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Latest Articles