అక్షర సవాల్ ;అందరి టీవీ ,చెన్నారావుపేట ప్రతినిధి
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లో విషాదం నెలకొంది
చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండా గ్రామ పంచాయతీకి చెందిన
బోడ సురేష్(32) వ్యవసాయ బావి వద్దకి, వెళ్లగా రైతు సురేష్ కి, బావి దగ్గర ఉన్న సర్వీస్ వైర్లు తగిలి విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు
, మృతుని భార్య సుజాత, కూతురు బిందు ఉన్నారు,సురేష్ మృతి తో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి
చెన్నారావుపేట మండలంలో విద్యుత్ షాక్ తో రైతు మృతి
