Trending Now
Saturday, October 5, 2024

Buy now

Trending Now

ఎగ్జిట్‌ పోల్స్ సర్వేలో పోటాపోటీగా కాంగ్రెస్ బిజెపి?

లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్ సర్వేలో పోటాపోటీగా కాంగ్రెస్ బిజెపి?

  • బిఆర్ఎస్ కు ఈసారి ఓటమి ఖాయం అంటున్న సర్వే

హైదరాబాద్:జూన్ 01(అక్షర సవాల్)
తెలంగాణ లోక్‌సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదలయ్యా యి. ప్రముఖ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ పోటాపోటీగా సీట్లు సాధించే అవకాశం ఉందని మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడైంది.

బీఆర్‌ఎస్‌ కు నెగిటివ్‌ ఫలితాలు వచ్చాయి. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల సర్వేలప్రకారం.,.

బీజేపీ 8-9, కాంగ్రెస్ 7-8, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 01

పీపుల్స్ పల్స్ : బీజేపీ 6-8, కాంగ్రెస్ 7-9, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 01

ఇండియా టీవీ : బీజేపీ 8-10, కాంగ్రెస్ 6-8, బీఆర్ఎస్ 0-1, ఎంఐఎం 01

ఏబీపీ- సీ ఓటర్ : బీజేపీ 7-9, కాంగ్రెస్ 7-9, బీఆర్ఎస్ 00, ఎంఐఎం 01

ఆపరేషన్ చాణక్య : బీజేపీ 07, కాంగ్రెస్ 08, బీఆర్ఎస్ 0,

ఎంఐఎం 01 న్యూస్‌ 18 : బీజేపీ 7-10, కాంగ్రెస్‌: 5-8, బీఆర్ఎస్ 2-5, ఎంఐఎం: 0-1

Related Articles

Latest Articles