Monday, May 27, 2024

ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి ..పాపం ఐదుగురు

అక్షర సవాల్ ; ములుగు జిల్లా ప్రతినిధి – సెప్టెంబర్ 21
ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్ వద్ద గురువారం గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా మరో ఐదు తీవ్ర గాయాలు ఆయన ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ కి చెందిన ఆరుగురు విద్యార్థులు గురువారం ఉదయం తెల్లవారుజామున వరంగల్ వైపు వస్తుండగా జంగాలపల్లి క్రాస్ వద్ద వారు గురువారం తెల్లవారుజామున సుమారు 3:30 సమయంలో ప్రయాణిస్తున్న కారు స్విఫ్ట్ డిజైర్ ఒకసారి అదుపుతప్పి పశువుల సంత ముందు , ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి పక్కనున్న డివైడర్ ,
స్ట్రీట్ లైట్లు ఢీ కొట్టి మల్టీ కొట్టింది ఈ ప్రమాదంలో ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలు అయ్యా నాయి , ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న ములుగు , సిఐ,ఎస్ఐలు శతగ్రతలను ,ములుగు 108 ద్వారా ములుగు ఏరియాతో తరలించారు … ఒక విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది గాయపడిన వారిని ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.డ్రైవర్ నిద్ర మత్తు లో ఉండడం అతివేగం ప్రమాదం కారణమని స్థానికులు అంటున్నారు .

Related Articles

Latest Articles