దీన్ దయాల్ ఆస్పత్రి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిశ్చార్జ్
Aksharasaval Desk:
ఆస్పత్రిలో చికిత్స చేసి.. తిరిగి తీహార్ జైలుకు పంపించిన డాక్టర్లు
రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కవిత
ఉదయం నీరసంతో కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రికి తరలింపు
రెండు గంటల పాటు ఆస్పత్రిలో కవితకు చికిత్స
కవిత ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
కంగారు పడాల్సిన అవసరం లేదన్న ఆస్పత్రి వర్గాలు..
విషయం తెలుసుకుని కుదటపడిన కారు పార్టీ శ్రేణులు