Trending Now
Tuesday, February 10, 2026

Buy now

Trending Now

కుటుంబ సమేతంగా అమ్మవార్ల దర్శనం  

కుటుంబ సమేతంగా అమ్మవార్ల దర్శనం

మేడారం/మంగపేట, జనవరి 30, అక్షర సవాల్:

ఆదివాసి బిడ్డలు గిరిజనుల ఇలవేల్పు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి (అనసూయ) సీతక్క, ఎంపీ బలరాం నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు వారి కుటుంబ సభ్యులతో అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

 

 

 

Related Articles

Latest Articles