[pj-news-ticker]
Thursday, April 16, 2026

Buy now

మీడియా ఛానల్ దాడిపై స్పందించిన కేటీఆర్

హైదరాబాద్: మీడియా ఛానల్‌పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి.. స్పందించిన కేటీఆర్

Jun 29, 2025,

  • హైదరాబాద్: మీడియా ఛానల్‌పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి.. స్పందించిన కేటీఆర్
    బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ సహా మరికొందరు బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్ లోని ఓ మీడియా ఛానల్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం స్పందించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదని అన్నారు. అలానే అబద్ధాలకు అసందర్భ ప్రేలాపనలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా అస్సలు తావు ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Related Articles

Latest Articles