[pj-news-ticker]
Saturday, June 13, 2026

Buy now

నేడు తెలంగాణ బడ్జెట్

నేడు తెలంగాణ బడ్జెట్
హైదరాబాద్ జూలై 25 అక్షర సవాల్ : తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశంలో బడ్జెట్‌ ఆమోదిస్తారు. అనంతరం డిప్యూటీ CM, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. కాగా బడ్జెట్ వ్యయం రూ.2.90 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా.

Related Articles

Latest Articles