నేడు బెంగాల్‌లో రెండు బూత్‌లలో నేడు రీ” పోలింగ్..
పశ్చిమబెంగాల్:జూన్ 03 (Aksharasaval):
పశ్చిమ బెంగాల్‌లో రెండు పోలింగ్ బూత్‌లలో రీ”పోలింగ్‌కు ఈసీ ఆదేశించింది.
బారాసాత్, మథురాపుర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ బూత్‌లు ఉన్నాయి. రిటర్నింగ్ అధికారి ఇచ్చిన నివేదిక మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ పోలింగ్ కేంద్రాల్లో ఇవాళ రీపోలింగ్ జరుగనుంది. కాగా శనివారం బెంగాల్‌లో ఆఖరి దశ పోలింగ్ జరగ్గా చాలా ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఓ బీజేపీ కార్యకర్త హత్యకు గురయ్యారు…