[pj-news-ticker]
Thursday, May 28, 2026

Buy now

ఇంటర్ మొదటి సంవత్సరములో బానోతు శ్రావణి ప్రభంజనం

ఇంటర్ మొదటి సంవత్సరములో బానోతు శ్రావణి ప్రభంజనం

అక్షర సవాల్ వరంగల్:

బోరింగ్ తండా బానోత్.మంగ్య నాయక్ గారి కూతురు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష లో ప్రభంజనం… సృష్టించారు. హన్మకొండ లోని సైన్ జూనియర్ కళాశాలలో చదువుతున్న శ్రావణి…ఇంటర్ Bipc లో 440 మార్కులకుగాను 415 మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారు… వారికి మన గ్రూపు తరఫున హార్దిక శుభా కాంక్షలు

Related Articles

Latest Articles