Trending Now
Trending Now

కూంబింగ్ కు వెళ్లి అడవుల్లో చిక్కుకున్న పోలీసులు

అడవిలో చిక్కుకున్న పోలీసు బలగాలను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలింపు
వాజేడు జులై 21 అక్షర సవాల్ : గత వారం రోజుల క్రితం ములుగు జిల్లా వాజేడు మండలం సరిహద్దు ప్రాంతమైన చతిస్గడ్ అడవుల్లోకి కూంబింగ్ నిమిత్తం వెళ్లిన పోలీసు బలగాలు ఎలిమిడి ఎన్ కౌంటర్ లో పాల్గొని తిరుగు ప్రయాణంలో వర్షాలు విపరీతంగా సంభవించడంతో వాజేడు మండల పరిధిలోని పెనుగోలు గుట్టల్లో చిక్కుకుపోయిన పోలీసులు నడవలేని స్థితిలో ఉండగా అది తెలుసుకున్న పోలీసు యంత్రాంగం హెలికాప్టర్ సహాయంతో వాజేడు మండలం మండపాక గ్రామానికి హుటా హుటిన తరలించి వైద్య చికిత్స నిర్వహిస్తున్నారు మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు

Related Articles

Latest Articles