[pj-news-ticker]
Wednesday, April 15, 2026

Buy now

ఎనుమాముల మార్కెట్ కు వరుసగా 3 రోజులు సెలవులు

ఎనుమాముల మార్కెట్ కు వరుసగా 3 రోజులు సెలవులు

వరంగల్ జూలై 25 అక్షర సవాల్ : ఎనుమాముల మార్కెట్ కు వరుసగా 3 రోజులు సెలవులు ప్రకటించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ
ఇందులో శనివారం వారాంతపు సెలవు కాగా మరునాడు ఆదివారం సోమవారం బోనాల పండుగ ప్రభుత్వ సెలవు రోజు కావున ఇట్టి సందర్భములను పురస్కరించుకొని శనివారం నుండి సోమవారం వరకు వరసగా(3) రోజులు మార్కెట్ బందు ఉండగలదు. తిరిగి తేది. 30.07.2024 మంగళవారం రోజున పునఃప్రారంభ మగును. కావున పై విషయమును రైతు సోదరులు గమనించి తమ వ్యవసాయ ఉత్పత్తులను పైన తెలిపిన బందు రోజులలో తమ సరుకులను మార్కెట్ నకు తరలించి ఇబ్బందులకు గురి కావద్దని వ్యవసాయ మార్కెట్ కమిటీ కోరనైనది.

Related Articles

Latest Articles