[pj-news-ticker]
Thursday, April 16, 2026

Buy now

పోలింగ్ సరళిని పరిశీలించిన ఎస్పి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్బంగా జిల్లా కేంద్రంలో  పోలింగ్ సరళిని పరిశీలించిన ఎస్పి

భూపాలపల్లి, మే 27(అక్షర సవాల్):

జిల్లా కేంద్రంలోని జిల్లాపరిషత్ హై స్కూల్ పోలింగ్ కేంద్రంలో పట్ట భద్రుల ఎంఎల్సీ ఉప ఎన్నికల భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, అక్కడ పోలింగ్ విధులు నిర్వర్తిస్తున్న పోలిసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే. ఎంఎల్సీ పట్ట భద్రుల ఉప ఎన్నికల్లో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టిష్టమైన బందోబస్త్ నడుమ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది.

Related Articles

Latest Articles