[pj-news-ticker]
Tuesday, June 16, 2026

Buy now

అగ్గువ అగ్గువ అగ్గువా…

అగ్గువ అగ్గువ అగ్గువా…

మేడారం/మంగపేట, పిబ్రవరి 01,అక్షర సవాల్:

మేడార మహా జాతర ముగిసిన తరుణంలో ఫారం బాయిలర్ కోడి ధర 500/- నుండి 600/- పలికింది అదే నాటుకోడి ధర 1000/- నుండి 1200/-రూపాయలు వరకు మళ్లీ కోసికాపీ కొట్టించినందుకు అధికంగా 50 రూపాయలు వసూలు చేసేవారు కథ క్లైమాక్స్ కు వచ్చేసరికి ఆదివారం బాయిలర్ కోడి ధర అమాంతం పడిపోయింది. కోళ్లు కొనే నాధుడే లేక    ఇవ్వాళ దుకాణం ముందు మైకులు పెట్టుకుని అగ్గువ అగ్గువ అగ్గువా అంటూ రూ 200/- మనిషి చూసి రూ 150/- అమ్ముకుంటూ వ్యాపారాన్ని 200 పూలు 150 ఆకులుగా కొనసాగిస్తున్నారు.ఇప్పటికైనా వ్యాపారస్తులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే అధిక ఆశ వ్యాపార గండం.

Related Articles

Latest Articles