Monday, May 27, 2024

బాలుడి హత్య కేసు లో నిందితుడికి మరణశిక్ష విధించిన మహబూబాద్ జిల్లా కోర్టు

 

మూడు సంవత్సరాల క్రితం మహబూబాబాద్ పట్టణం లో సంచలనం రేపిన బాలుడి కిడ్నాప్ హత్య ఉదాంతం లో నిందితుడు మంద సాగర్ కు మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ మరణ శిక్ష విధించారు
మహబూబాబాద్ టీ న్యూస్ రిపోర్టర్ కుసుమ రంజిత్ రెడ్డి కుమారుడైనటువంటి కుసుమ దీక్షిత్ రెడ్డిని అతి కిరాతకంగా తాళ్లపూస పెళ్లి శివారు దానమయ్య గుట్టలో హత్య చేసిన నిందితుడు మంద సాగర్ కు మరణశిక్ష పడింది
.ఈ తీర్పుతో దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు న్యాయ దేవత, పోలిస్ చిత్ర పటాలకు పాలాభిషేకం
చేసి దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు బాణసంచా కాల్చి సంబరాలు.జరుపుకున్నారు

 

Related Articles

Latest Articles