సెక్రటేరియట్‌లో వాస్తు మార్పులు
హైదరాబాద్, జూన్3 (అక్షరసవాల్):
ముఖ్యమంత్రి కార్యాలయంను ఆరో అంతస్తు నుంచి తొమ్మిదో అంతస్తుకు మార్పు.. తొమ్మిదో అంతస్తులో కొనసాగుతున్న పనులు.
ఇప్పటి వరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చిన ముఖ్యమంత్రి కాన్వాయ్.. ఇక నుండి వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ గుండా బయటకు వెళ్లిపోనున్న ముఖ్యమంత్రి కాన్వాయ్
సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారుల రాకపోకలు.. సెక్రటేరియట్ లోపల మరికొన్ని మార్పులు – చేర్పులు చేయిస్తున్న ప్రభుత్వం.