అక్షరసవాల్ ; ఆంధ్రప్రదేశ్ , రాజమండ్రి:
కస్టడీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు –
నేడు, రేపు చంద్రబాబును ప్రశ్నించనున్న ఏపీ సీఐడీ.
నేడు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించనున్న సిఐడి అధికారులు
విచారణ కు ముందు చంద్రబాబు నాయుడు కు వైద్య పరీక్షలు నిర్వహించనున్న జైలు అధికారులు
విచారణ జరుగుతున్నా సమయం లో ప్రతి గంట కు ఒక్కసారి ఐదు నిముషాలు బ్రేక్.
విజయవాడ నుంచి రాజమండ్రి బయలుదేరిన సిఐడి అధికారులు
చంద్రబాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించకండి అంటూ తీర్పునిచ్చిన – ఏసీబీ కోర్టు