Trending Now
Wednesday, April 16, 2025

Buy now

Trending Now

బయ్యారంలో దొంగల హల్చల్..

మహబూబాబాద్  జిల్లా బయ్యారంలో దొంగలు హల్చల్..

మహబూబాబాద్ ,జూన్ 29 (అక్షర సవాల్):

మహబూబాబాద్ జిల్లా బయ్యారం పోలిస్టేషన్  కి కూతవేటు దూరంలో వున్న  ఎస్బిఐ బ్యాంకు లో చోరీ కి గుర్తు తెలియని దుండగులు యత్నియించారు.బ్యాంకు తలుపు, తాళం పగులగొట్టి చోరీకి ప్రయత్నం చేశారు.బ్యాంకు వద్ద దొంగలు గడ్డపార.కర్రలు వదిలిపెట్టారు.చోరీ జరిగిన బ్యాంకును బయ్యారం సిఐ.ఎస్ ఐ..బ్యాంకు సిబ్బంది పరిశిలించారు.బ్యాంకులో భారీగానే చోరీ జరిగివుండవచ్చు అనే అనుమానం వ్యక్తం అవుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.బయ్యారం లో వరుసగా  దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయాందళనకు గురవుతున్నారు.

Related Articles

Latest Articles