Trending Now
Trending Now

ICC వన్డే వరల్డ్‌ కప్‌ 2023 షెడ్యూల్‌ వచ్చేసింది

ICC వన్డే వరల్డ్‌ కప్‌ 2023 షెడ్యూల్‌ వచ్చేసింది
(అక్షర సవాల్ డెస్క్) జూన్ 29:
ICC వన్డే వరల్డ్‌ కప్‌ మన ఇండియా జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ICC వన్డే వరల్డ్‌ కప్‌ 2023 షెడ్యూల్‌ ను రిలీజ్‌ చేసింది ఐసీసీ.
పదేళ్ల తర్వాత జరిగే ఈ ప్రపంచకప్ వన్డే టోర్నీకి భారత్ వేదిక కానుంది. టోర్నీ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం 10 టీమ్ లు పాల్గొంటున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతుందని తెలుస్తోంది.

  • హైదరాబాద్ లో ఉప్పల్ వేదికగా 3 మ్యాచ్ లు
  • హైదరాబాద్, వైజాగ్ మినహా … అన్ని ప్రధాన నగరాల్లో ఇండియా మ్యాచ్ లు
  • అక్టోబర్ 6 న పాకిస్థాన్ క్వాలిఫైర్ మ్యాచ్
  • అక్టోబర్ 9న న్యూజిలాండ్ క్వాలిఫైర్ మ్యాచ్ ..
  • అక్టోబర్ 12న పాకిస్థాన్ రెండో క్వాలిఫైర్ మ్యాచ్…

Related Articles

Latest Articles