మేడారం పూజారి మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన మంత్రి సీతక్క
తాడ్వాయి జూలై 27 అక్షర సవాల్
వనదేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మ పూజారి కాక సంపత్ మృతి పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు నిన్న తీవ్ర అస్వస్థతకు గురై మరణించడం భాదకరం అని ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని ఒక ప్రకటనలో తెలిపారు