Monday, May 27, 2024

గ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌నంలో సరదాగా స్టెప్పులేసిన వరంగల్ పోలీస్ బాస్ ఏ వి రంగ‌నాథ్

అక్షర సవాల్ – అందరి టీవీ ,హనుమకొండ ప్రతినిధి :
వరంగల్ సి పి గా బాధ్యతలు చేపట్టి ఓరుగల్లు కమిషనరేట్ పరిధిలో అక్రమార్కులను కటకటాల్లోకి పంపించి నిరుపేదల పాలిట దేవుడిగా చెదరని ముద్ర వేసిన వరంగల్ సి పి రంగనాథ్ వినాయక నిమజ్జనం సందర్భంగా తన క్యాంప్ కార్యాలయంలో పోలీసుల‌తో క‌లిసి స‌ర‌దాగా డాన్స్ చేశారు.అను నిత్యం బిజీ గా ఉండే పోలీస్ బాస్ సరదాగా పోలీస్ సిబ్బంది తో గడిపారు
నేడు జరుగుతున్న వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేయించారు

Related Articles

Latest Articles