అందరి టీవీ – అక్షర సవాల్ ; ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి , వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన ఎనిమిది మంది కూలీలపై పిడుగుపాటు
తిరుమలాయపాలెం
మండలo పరిధిలోని దమ్మాయిగూడెం గ్రామానికి చెందిన మద్ది వీరయ్య చేలో మద్ది వీరన్న మిర్చి పత్తి తోట కూలీలు చెత్తను తొలగిస్తుండగా ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో కూలీలు అంత వేప చెట్టు క్రిందకు చేరారు
ఇంతలోనే భారీ శబ్దంతో పిడుగు ఒక్కసారిగా పడడంతో ఎనిమిది మంది కూలీలు పిడుగుపాటుకు గురయ్యారు దీంతో చెట్టు క్రింద ఉన్న ఇద్దరు పరిస్థితి విషమంగా మిగతా వారికి గాయాలు అయినట్లు తెలుస్తుంది