అక్షర సవాల్ – అందరి టీవీ , ములుగు జిల్లా ప్రతినిధి
ములుగు జిల్లా ,ములుగు మండల కేంద్రంలోని జంపన్న వాగులో భూపాలపల్లికి చెందిన
అస్లాం 17 నీట మునిగి మృతి
అస్లాం ఏటూరు నాగారం లో ఉన్న వారి బంధువుల ఇంటికి వచ్చి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లడం జరిగింది
ప్రమాదవశాస్తూ నీట మునిగి మృతి చెందాడు దీనితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి
వాగు నుండి మృతదేహాన్ని బయటకు తీశారు