- కె టి ఆర్ ఆ తల్లికి సమాధానం… టి పి సి సి
బీఆర్ఎస్ లాగా ఇతరుల కుటుంబ వివాదంలో తలదూర్చడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు లేదని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ తమ ఫ్యామిలీలో వివాదాలు క్రియేట్ చేసిందని మాగంటి గోపీనాథ్ తల్లి స్వయంగా పీఎస్ లో ఫిర్యాదు చేశారంటూ విమర్శలు గుప్పించారు. గోపీనాథ్ తల్లి, కుమారుడు చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బీజేపీ సపోర్టు చేస్తోందని ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ ఆధారంగా.


