అనారోగ్యంతో మేడారం సమ్మక్క ప్రధాన పూజారి ముత్తయ్య మృతి
తాడ్వాయి జూలై 20 అక్షర సవాల్ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం
సమ్మక్క ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య (50) ఈరోజు ఉదయం అనారోగ్యం కారణంగా మృతి చెందారు దింతో మేడారం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

