Trending Now
Friday, August 29, 2025

Buy now

Trending Now

భాజాపాకు ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా!

*భాజపా కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాజీనామా*

హైదరాబాద్‌: భాజపాకు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాజీనామా చేశారు.

భాజపా అధ్యక్ష పదవికి తనను నామినేషన్‌ వేయనివ్వలేదని ఆరోపించారు.

తన రాజీనామా లేఖను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి పంపినట్లు తెలిపారు.

Related Articles

Latest Articles