Trending Now
Sunday, March 1, 2026

Buy now

Trending Now

ప్రముఖ రచయిత అందే శ్రీ కన్ను మూత

రచయిత అందే శ్రీ కన్ను మూత

* ప్రముఖ రచయిత అందెశ్రీ (64) కన్నుమూత*

ఉదయం ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీ

గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి

1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జననం

జయ జయహే తెలంగాణ గీతం రచించిన అందెశ్రీ

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అందెశ్రీ

ఇటీవల రూ.కోటి పురస్కారం అందించిన ప్రభుత్వం

అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య

కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌

అశువు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట

2006లో గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం

అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు

2014లో అకాడమిఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్

2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్న అందెశ్రీ

2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం

2022లో అందెశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం

2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం

లోక్‌ నాయక్‌ పురస్కారం అందుకున్న అందెశ్రీ

ఉదయం 7:25కి అందెశ్రీ మృతి చెందినట్టు వైద్యులప్రకటన

Related Articles

Latest Articles