*🔥మేడారం మహా జాతర తేదీల ఖరారు*.
- *ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది*.
2026 జనవరి 28 నుంచి 31వరకు జాతర జరగనుంది.
28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు రాక
29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు.
30న భక్తులు మొక్కులు చెల్లింపు
31న అమ్మవార్ల వనప్రవేశం ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.