ఎంత కాలం రెంటుకున్నా, ఓనర్లు కాలేరు: సుప్రీం*
- న్యూ ఢిల్లీ :
‘ది లిమిటేషన్ యాక్ట్–1963’ ప్రకారం 12 ఏళ్లకు పైగా ఇల్లు ఉన్నా, ఆ ఆస్తిపై హక్కు సాధ్యం కాదు అని సుప్రీం స్పష్టం చేసింది. యజమానుల హక్కులను కాపాడుతూ సుప్రీం తీర్పు ఇచ్చింది.ఈ తీర్పుతో దీర్ఘకాలంగా ఉన్న గందరగోళానికి ముగింపు పలికింది.

