Trending Now
Tuesday, January 20, 2026

Buy now

Trending Now

19న క్రీడాకారుల ఎంపిక…

– మండల విద్యాశాఖ అధికారిని పొదేం మేనక మంగపేట, జనవరి17, అక్షర సవాల్:: సీఎం కప్ 2025- 26 అథ్లెటిక్స్ విభాగంలో మంగపేట క్లస్టర్ పరిధిలో నిర్వహించనున్న ఆటలు (కబడ్డీ ఖోఖో వాలీబాల్ ) పోటీలలో పాల్గొనుటకు నమోదు చేసుకున్న అభ్యర్థులు (క్రీడాకారులు ) సోమవారం ఉదయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంగపేట ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో క్రీడాకారుల ఎంపికను నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారిని పొదేం మేనక పత్రికా ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా నమోదు చేసుకున్న అభ్యర్థులు విధిగా హాజరు కవాలని కోరారు.

Related Articles

Latest Articles