Trending Now
Saturday, September 7, 2024

Buy now

Trending Now

హరితహారం ఇకపై ఇందిర వనప్రభ..?

హరితహారం ఇకపై ఇందిర వనప్రభ..?

హైదరాబాద్, మే 31 (అక్షర సవాల్):

తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరును ఇందిర వనప్రభగా మార్చనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అన్ని కార్యక్రమాలు తెలంగాణకు హరితహారం పేరుతో జరిగాయి. ఇకపై ఇందిర వనప్రభ పేరుతో కొనసాగనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమాన్ని జవాబుదారీతనంతో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా వర్షాకాలంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ సర్కారు ప్రారంభించింది.

Related Articles

Latest Articles