బిజెపి కి గుడ్ బాయ్ చెప్పిన మాజీ ఎమ్మెల్యే
– బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
-తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించిన ఆరూరి రమేష్
రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఆరూరి రమేష్ బిజెపి సభ్యత్వానికి రాజీనామా చేయడం జిల్లాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.



