అక్షర సవాల్ బ్రేకింగ్ న్యూస్…
– సర్క్యూట్ గెస్ట్ హౌస్ లో తహసిల్దార్ కార్యాలయం
హన్మకొండ, అక్షర సవాల్: హన్మకొండ వాసులకు తెలియజేయునది ఏమనగా తహశీల్దారు హన్మకొండ కార్యాలయము,నెహ్రూ యువ కేంద్రం యూత్ హాస్టల్ (జె.ఎన్.ఎస్) ఎదురుగా నుండి సర్క్యూట్ గెస్ట్ హౌస్ కు మార్చబడినది.నేటి (23.01.2026) నుండి సర్క్యూట్ గెస్ట్ హౌస్ లో తహశీల్దారు కార్యాలయము, హన్మకొండ కార్యకలాపాలు నిర్వహించబడును.

