Trending Now
Saturday, September 7, 2024

Buy now

Trending Now

ఎమ్మెల్సీ కవిత కు మళ్ళీ నెలరోజుల జ్యుడీషియల్ కస్టడీ

ఎమ్మెల్సీ కవిత కు మళ్ళీ నెలరోజుల జ్యుడీషియల్ కస్టడీ

న్యూఢిల్లీ :జూన్ 03 (Aksharasaval):
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ బిగ్ షాక్ తగిలింది.

ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమె కు జులై 3 వరకు జ్యుడీషి యల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు ఆదేశాలిచ్చింది.

ఇవాల్టితో ఆమె కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు తాజాగా నెల రోజుల కస్టడీ విధించింది…

Related Articles

Latest Articles