Trending Now
Sunday, March 8, 2026

Buy now

Trending Now

టింబర్ డిపో ప్రారంభోత్సవం

టింబర్ డిపో ప్రారంభోత్సవం

 

రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

 

నెక్కొండ, మార్చి 8 అక్షర సవాల్: వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అమీన్‌పేట గ్రామ సమీపంలో బొల్లికొండ గ్రామానికి చెందిన కాసోజు శ్రీధర్ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర సా మిల్ అండ్ టింబర్ డిపోను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు బొంపెల్లి దేవేందర్ రావు,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి,నెక్కొండ గ్రామ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్,కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుసుమ చెన్నకేశవులు,వర్కింగ్ ప్రెసిడెంట్లు ఆవుల శ్రీనివాస్,మాదటి శ్రీనివాస్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదునూరి సాయికృష్ణ,మాజీ పీఏసీఎస్ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి,మార్కెట్ డైరెక్టర్ రావుల మహిపాల్ రెడ్డి,మైనారిటీ నాయకులు షైక్ షబ్బీర్,చల్లా రఘోత్తం రెడ్డి,వార్డు సభ్యుడు మహ్మద్ అమీర్,సోషల్ మీడియా కన్వీనర్ రావుల తిరుపతి రెడ్డి,కున్సోత్ శ్రీనివాస్,ఈదునూరి ప్రభాకర్,బొల్లికొండ సర్పంచ్ మాలోత్ యాకు,మాజీ సర్పంచ్ బానోత్ శ్రీధర్,డప్పు వెంకన్న,చంద్రు,సుగ్రీవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Related Articles

Latest Articles