మిల్స్ కాలనీ ఎస్ఐ సస్పెండ్
అక్షర సవాల్ బ్రేకింగ్
మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న యం సురేష్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు..ఎస్.ఐ పై వచ్చిన ఆరోపణలు అధికారుల విచారణలో రుజువు కావడంతో ఎస్.ఐ ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.