Trending Now
Saturday, March 28, 2026

Buy now

Trending Now

వారం రోజులపాటు వన్ వే…

వారం రోజులపాటు వన్ వే…

జాతీయ రహదారిపై రోడ్డు మరమ్మత్తులు

వాహనదారులకు తగు సూచనలు

దామెర ఎస్సై కొంక అశోక్

వరంగల్ అక్షర సవాల్:

దామెర మండల పరిధిలోని ఊరుగొండ ఎన్ ఎస్ ఆర్ హోటల్ మధ్య నేటి నుండి వారం రోజుల పాటు రోడ్డు మరమ్మతులు.

జాతీయ రహదారిపై రోడ్డు పనుల నేపథ్యంలో నేటి నుండి వారం పాటు వన్-వే (One Way) అమలు.

ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఓవర్ టేకింగ్‌లు చేయొద్దని దామెర ఎస్సై కొంక అశోక్ విజ్ఞప్తి.

నేటి నుండి వారం రోజుల పాటు జాతీయ రహదారిపై నెమ్మదిగా వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచనలు ఇచ్చారు.

పోలీసుల సూచన:

ఊరుగొండ మార్గంలో ప్రయాణించే వారు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరిన దామెర ఎస్సై.

Related Articles

Latest Articles