ఇంటర్ లో భూక్యా తేజ ప్రభంజనం
అక్షర సవాల్ మహబూబాబాద్:
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం శ్రీ హనుమాన్ తండా (ఇందిరానగర్) లోని భూక్యా బాలాజీ గారి కుమారుడు… అదే హైదరాబాదులోని నారాయణ కాలేజీలో చదువుతున్న భూక్యా తేజ నాయక్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం 1000 మార్కులకు గాను 869 మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించాడు. వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు


