[pj-news-ticker]
Monday, April 13, 2026

Buy now

భార్య కలెక్టర్ భర్త ఎస్పీ

మహబూబాబాద్ అక్షర సవాల్:

మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా స్నేహ శబరీష్ ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు హన్మకొండ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న ఆమెను మహబూబాబాద్ కు బదిలీ చేశారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా డా.శబరీష్ పని చేస్తున్నాడు. ప్రస్తుతం జిల్లాకు నూతన కలెక్టర్ స్నేహ కు శబరీష్ భర్త కావడంతో భార్యా భర్తలు ఒకే జిల్లాలో ఉన్నత పదవుల్లో పనిచేయనున్నారు.

Related Articles

Latest Articles