[pj-news-ticker]
Friday, April 24, 2026

Buy now

Home IMG-20251114-WA0123(1) IMG-20251114-WA0123(1)

IMG-20251114-WA0123(1)

బీజేపీ రాష్ట్ర గిరిజన నేత పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ దాడి.. తీవ్రంగా ఖండించిన గిరిజన మోర్చ రాష్ట్ర నాయకులు మాలోతు నాను నాయక్ …
హనుమకొండ నవంబర్ 14 అక్షర సవాల్ : గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ పై ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ దాడి చేయడాన్ని గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు మాలోతు నాను నాయక్ తీవ్రంగా ఖండించారు.
ఓ ప్రత్యక్ష ప్రసారంలో
బీజేపీ యువ గిరిజన నేత, చదువుకున్న నాయకుడు
డాక్టర్ సోలంకి శ్రీనివాసపై
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రావు దాడి చెయ్యడం
అత్యంత దురదృష్టకరమని
ఇది ఒక వ్యక్తిపై దాడి మాత్రమే కాదు
గిరిజన సమాజగౌరవంపై, గిరిజనుల ఆత్మగౌరవంపై చేసిన నేర ప్రయత్నం అన్నారు
ఒక ప్రజా ప్రతినిధి ఉంటూ..పదవిని దుర్వినియోగం చేసుకుంటూ
కుల అహంకారం చూపిస్తూ
గిరిజన నాయకుడిపై దౌర్జన్యానికి దిగడం
తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం అన్నారు. బల్మూరి వెంకట్ ను వెంటనే అరెస్టు చేయాలని
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా,
సంబంధిత అన్ని కఠినమైన చట్టాల కింద కేసు నమోదు చేయాలన్నారు.

IMG-20251109-WA0111
IMG-20251116-WA0034